Lavanya complained against RJ Shekhar Basha: లావణ్య మరో సంచలనానికి తెరలేపారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి లావణ్య వచ్చారు. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం తెరపైకి వచ్చింది. ఈ తరుణంలోనే… బిగ్ బాస్ ఫేం RJ శేఖర్ బాషా పై ఫిర్యాదు చేశారు లావణ్య. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేసారంటున్న లావణ్య..తాజాగా బిగ్ బాస్ ఫేం RJ శేఖర్ బాషా పై ఫిర్యాదు చేశారు.
ఆధారాలతో సహా పోలీసులకు బిగ్ బాస్ ఫేం RJ శేఖర్ బాషా పై ఫిర్యాదు చేశారు లావణ్య. మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియో లను పోలీసులకు అందించిన లావణ్య… తన తో పాటు మరో యువతి ని కూడా ఇరికించే ప్లాన్ చేశారంటూ ఆరోపణలు చేసింది. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయమని, పార్టీలో డ్రగ్స్ పెట్టి లావణ్య ను, మరో యువతి ని ఇరికిద్ధాం అని మాట్లాడుకున్నారట మస్తాన్ సాయి, శేఖర్ బాషా.