నేడు హైదరాబాద్ కు రానున్న సమంత..కొండా సురేఖకు షాక్ తప్పదా !

-

ఇవాళ హైదరాబాదుకు హీరోయిన్ సమంత రానున్నారు.తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ..వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇవాళ హైదరాబాద్కు సమంత రాబోతున్నారు.దీంతో…కొండా సురేఖ పై కేసు వేసేందుకే హైదరాబాద్కు సమంత వస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవంగా…హైదరాబాద్కు సమంత రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.

samantha coming to hyderabad

జిగ్రా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు…హీరోయిన్ సమంత హాజరుకానున్నారు. ఈ ఈవెంట్ కి రానా అలాగే త్రివిక్రమ్ కూడా రాబోతున్నారు. అయితే స్పెషల్గా హైదరాబాద్కు సమంత వస్తున్నానే పద్యంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ కామెంట్లపై సమంత స్పందిస్తారా ? రాజ్యాంగం ప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటారా అని అందరూ చర్చించుకుంటున్నారు.అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన జిగ్ర మూవీ… ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పార్క్ హయత్ హోటల్లో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version