Samantha : క్యూట్ అందాలతో టెంప్ట్ చేస్తున్న సమంత

-

ఇక ఈ భామ ప్రస్తుతం తన ఫోకస్ అంతా శాకుంతలం సినిమా ప్రమోషన్స్​పైనే పెట్టింది. తాజాగా ముంబయిలో ఈ సినిమా హిందీ వెర్షన్​కు ప్రమోషన్స్​లో పాల్గొంది. ఈ మూవీలో తనకు జంటగా నటించిన దేవ్ మోహన్​తో కలిసి సమంత ప్రమోషన్స్​కు హాజరైంది.

ఈ ఈవెంట్​లో సమంత వైట్ కలర్ సూట్​లో కనిపించింది. మెడలో ట్రెండీ జ్యువెల్లరీతో.. హెయిర్ బ్యాంగ్స్​లో సమంత న్యూ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత ముంబయిలో ప్రమోషన్స్ కోసం ఓ లుక్.. హైదరాబాద్​లో మరో లుక్​లో కనిపిస్తుండటంతో ప్రమోషన్స్​లో సామ్ స్టైలే వేరంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గుణశేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news