SeeratKapoor: ఎద చూపిస్తున్న టాలీవుడ్‌ హీరోయిన్..మాములుగా లేదుగా !

-

సీరత్ కపూర్…గురించి తెలియని వారుండరు. రన్ రాజా రన్… సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది సీరత్ కపూర్. సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా సీరత్… కృష్ణ అండ్ హిస్ లీల అలాగే మా వింత గాధ వినుమా అనే రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఆ రెండు సినిమాల తర్వాత సీరత్ కపూర్ కు మళ్లీ అవకాశాలు రాలేదు.ఆమె మొదటి సినిమా హిందీ మూవీ అయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం రన్ రాజా రన్ అనే సినిమాతోనే అందరికీ పరిచయం అయింది.

Seerat Kapoor Red Dress Pics

ఆ తర్వాత అనే హిందీ సినిమాలో నాన్సి అనే పాత్రలో సీరత్ కపూర్ సినిమా రంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత యాక్టింగ్ ఇనిస్ట్యూట్ లో… చేరి నటనను సీరత్ కపూర్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకున్న సీరత్ పెద్దయ్యాక మోడలింగ్ కూడా చేసింది.

ఇది ఇలా ఉండగా సినిమాల్లో ఆఫర్లు… రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటీ. తన అందచందాలను.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బ్యూటీ రెడ్‌ డ్రెస్‌ లో ప్రత్యక్షమైంది. ఇందులో తన, ఎద అందాలు, నడుము సొంపులను… కూడా బహిర్గతం చేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version