నాభి అందాలు చూపిస్తూ.. అదిరిపోయే స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ..!

బుల్లితెరపై తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించిన యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు. ఇక ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విష్ణు ప్రియ.. తాజాగా చీరకట్టులో నడుము ఊపుతూ చేసిన డాన్స్ కి కుర్ర కారుకు సైతం చెమటలు పడుతున్నాయి. గతంలో విష్ణు ప్రియ సుధీర్ తో కలిసి పోవే పోరా అని షోను హోస్టుగా చేసిన విషయం తెలిసిందే. ఎక్కువగా షోలలో గెస్ట్ గా చేస్తూ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది.

ముఖ్యంగా ఈమెకు ఈటీవీ ప్లస్ షోలో వచ్చినంత గుర్తింపు మరో షోలో కూడా రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా బోల్డ్ ఫోటోలతో హాట్ కామెంట్లతో వార్తల్లో నిత్యం నిలుస్తూ మరింత పాపులారిటీ అవుతోంది విష్ణు ప్రియ. ఇకపోతే అందాల ఆరబోతతో ఏమాత్రం వెనుకడుగు వేయని ఈమె అద్భుతమైన ప్రతిభతో కూడా సందడి చేస్తోంది. ప్రస్తుతం విష్ణు ప్రియ చేతిలో ఒక షో కూడా లేకపోవడం గమనార్హం. ఇక బుల్లితెర యాంకర్ గా తన కెరియర్ను మార్చుకున్న ఈమె మొదట్లో యూట్యూబ్ యాక్టర్ గా పనిచేసింది. ఇక తర్వాత సినిమాలలో కూడా అడపాదడపా పాత్రలు చేస్తూ మరింత అలరిస్తోంది.

ఇకపోతే తాజాగా విష్ణు ప్రియ ఒక పాటకు స్టేప్పులేస్తూ హాట్ గా డాన్స్ చేయడమే కాకుండా నడుము నాభి అందాల ను చూపిస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవ్వడమే కాకుండా విపరీతమైన లైక్స్ , కామెంట్స్ కూడా వస్తున్నాయి ఏది ఏమైనా చీర కట్టులో విష్ణు ప్రియ అందాలు చూడడం కష్టం భయ్యా..అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.