బికినీతో సముద్రంలో కూడా చెమటలు పట్టిస్తున్న శ్రియా సరన్..!

-

శ్రియా సరన్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలోకి వచ్చి 22 సంవత్సరాలు అవుతున్నప్పటికీ గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా కొత్త హీరోయిన్లతో పోటీ పడుతూ అందాల ఆరబోత ప్రదర్శిస్తోంది.

Image

ముఖ్యంగా వివాహం తర్వాత తన అందాల ఆరబోతకు హద్దులు లేకుండా పోయాయని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో వివాహం తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన శ్రియా సరన్ తన అందంలో ఏ మార్పు రాలేదని చెప్పాలి. ఇక బికినీతో స్కిన్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతున్న ఈ బ్యూటీ అందాలకు కుర్ర కారు సైతం చూపులు తిప్పుకోలేకపోతున్నారు.

 

ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ కూడా క్రేజ్ తగ్గడం లేదు ఇక నార్త్ కు చెందిన శ్రియకు ఎక్కువగా సౌత్ లోనే అభిమానులు ఉన్నారు. ఇక ప్రస్తుతం కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియన్స్ ను తెగ సందడి చేసింది. తెలుగు , తమిళ్

 

హిందీ భాషల్లో వరుస విజయాలను అందుకున్న శ్రియ ఏమాత్రం తరగని గ్లామర్ తో ఆడియన్స్ ను అలాగే అభిమానులను కూడా పూర్తిస్థాయిలో అలరిస్తోందని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Image

ఇదిలా ఉండగా తాజాగా వెకేషన్ కి ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లిన శ్రియ సరన్ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా విదేశాలను సైతం చుట్టి వస్తున్న శ్రియ తన కూతురితో కలిసి క్రేజీగా ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో అభిమానులతో పంచుకుంటుంది.

Image

ఇకపోతే మాల్దీవుల్లో శ్రియ పింక్ కలర్ టూ పీస్ బికినీ ధరించి సముద్రం అంచుల్లో సేద తీరుతుంది. ఇక ఈమె ఫోటోలు చూసిన కుర్ర కారు సైతం ఫిదా అవ్వడమే కాదు ఈమె అందాలకు వారికి చెమటలు పడుతున్నాయి. ఇక ఈ బికినీలో స్లిమ్ ఫిట్ అందాలను విందు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news