Siddarth Aditi Rao Hydari Marriage: సిద్ధార్థ్, అదితి రావ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్ రిలేషన్ లో ఉన్నారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే 6 నెలల కిందట ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.
అయితే.. తాజాగా ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి.. పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఆదివారం రోజున ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్ పెళ్లి జరిగినట్లు గా కనిపిస్తోంది.
https://www.instagram.com/p/C_95cVpSt7H/?utm_source=ig_web_copy_link