సింగర్ కార్తిక్ కూడా అలాంటోడేనట..!

-

మీటూ అంటూ కథానాయికల మీద ఇదవరకు జరిగిన లైంగిక వేధింపుల మీద పెద్ద యుద్ధమే మొదలైందని చెప్పొచ్చు. తను శ్రీ దత్తా నానా పటేకర్ మీద బయట పెట్టిన ఈ వ్యవహారంతో మిగతా వారంతా కూడా తమపై జరిగిన వేధింపుల గురించి బయట పెడుతున్నారు. సింగర్ చిన్మయి అయితే తమిళ రచయిత వైరముత్తు మీద డైరెక్ట్ ఎటాక్ చేసింది. అయితే ఆమెతో పాటు మిగతా వారు కూడా వారి బాధని వ్యక్తపరుస్తున్నారు.

తెలుగు, తమిళ పరిశ్రమలో సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న కార్తిక్ కూడా అమ్మాయిల పిచ్చోడేనని తెలుస్తుంది. పేరు బయటకు చెప్పలేదు కాని ఒక సింగర్ కు అసభ్యకరమైన మెసేజ్ పెట్టి ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడట. అయితే ఆమె పేరు మాత్రం బయటకు చెప్పలేదు. మంచి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ ఇలాంటి క్యారక్టర్ కలవాడా అని అందరు అవాక్కవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version