Dhanush : ‘సార్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

-

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ మొదటిసారి చేసిన తెలుగు చిత్రం సార్.. ఈ సినిమాను తమిళ్లో వాతి పేరిట రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈరోజు విడుదలై మొదటి షో తోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇందులో సంయుక్త మేనన్ ధనుష్ సరసన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ‘సార్’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఓటీటీ హక్కు లను నెట్ ప్లిక్స్ దక్కించుకుంది. మార్చి 22 న ఈ చిత్రాన్ని నెట్ ప్లిక్స్ స్ట్రీమింగ్ కు అందుబాటు లోకి తేనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, జీవి ప్రకాష్ దర్శకత్వం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version