ఎక్కువగా ఫోటోషూట్లుకు గతంలో యువ హీరోయిన్లు సైతం మాత్రమే ఎక్కువ మక్కువ చూపించేవారు. అయితే ఈ మధ్యకాలంలో అలనాటి హీరోయిన్లు సైతం తమకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాలకు గాలం వేస్తూ ఉన్నారు. అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ స్నేహ కూడా ఒకరు ఈ ముద్దుగుమ్మ కూడా పలు చిత్రాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు తాజాగా సాంప్రదాయమైన దుస్తులలో కనిపిస్తూ తన అందాలకు కుర్రకారులను సైతం మంత్రముగ్ధులు అయ్యేలా చేస్తూ ఉన్నది. ఇక ఈ ముద్దుగుమ్మ క్యూట్ నెస్ ఫోటోలకు సైతం ఎవరైనా ఫిదా అయ్యేలా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంక పింక్ డ్రెస్ లో చైర్ లో కూర్చుని ఈమె ఇచ్చిన ఫోజులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉన్నాయి. వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా ఆమె అందం లో ఎలాంటి మార్పు రాలేదని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయగా కొన్ని నిమిషాలకి చాలా వైరల్ గా మారాయి.
అచ్చ తెలుగు అమ్మాయికి ప్రతిరూపంగా నిలుస్తూ ఉంటుంది స్నేహ. తను ఎప్పుడూ కూడా హద్దులు మీరీ అందాల ప్రదర్శన చేయకుండా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయిందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెను హోమ్లీ హీరోయిన్ అని పిలుస్తూ ఉంటారు. స్నేహ ఎప్పుడు కూడా తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది. తమిళ నటుడు ప్రసన్న కుమారుని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. స్నేహ ఎక్కువగా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్నేహకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.