సౌంద‌ర్య ల‌హ‌రి చంపేస్తోంది!

-

ఢిల్లీ మోడ‌ల్‌, న‌టి సౌంద‌ర్య శ‌ర్మ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. హీరోయిన్‌కి త‌గ్గ అందం, అభిన‌య సామ‌ర్థ్యం వున్న ఈ హాట్ లేడీ గ‌త కొంత కాలంగా బాలీవుడ్‌లో త‌న అస్థిత్వం కోసం స్ట్ర‌గుల్ చేస్తోంది. హాట్ లేడీస్‌కి ఏమాత్రం త‌గ్గ‌ని ఒంపు సొంపుల‌తో బాలీవుడ్ జ‌నాల‌కి కావాల్సిన స్ట‌ఫ్ ఫుల్‌గా వున్న సౌంద‌ర్య శ‌ర్మ స‌రైన అవ‌కాశం కోసం ఎదురుచూస్తోంది.

సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా వేదిక‌గా హాట్ హాట్ పిక్స్‌ని షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్న సౌంద‌ర్య నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో న‌ట‌న‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంది. ఆ త‌రువాత ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్‌ఖేర్ నిర్మించిన `రాంచీ డైరీస్‌` ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గాల్ గాడ‌ట్ న‌టించిన హాలీవుడ్ సూప‌ర్‌హీరో ఫిల్మ్ `వండ‌ర్ ఉమెన్‌` కోసం నిర్వహించిన ఆడిష‌న్‌లోనూ పాల్గొని కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ అవ‌కాశాన్ని జార‌విడుచుకుంది.

న్యూయార్క్ ఫిల్మ్ అకాడ‌మీలో ప్ర‌త్యేక శిక్ష‌ణ కోసం అమెరికా వెళ్లి క‌రోనా వైర‌స్ కార‌ణంగా అక్క‌డే స్ట్ర‌క్క‌యిపోయింది. ఇటీవ‌లే తిరిగి ఇండియా వ‌చ్చేసింది. కాస్ట్యూమ్స్ విజ‌జ్ఞంలో చాలా పొదుపుని పాటిస్తూ ఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఎలాంటి రిస్ట్రెక్ష‌న్స్ పాటించ‌ని ఈ 5 ఫీట్ 8 ఇంచుల సౌంద‌ర్యం తాజాగ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న ఫొటోలు యంగ్ స్ట‌ర్స్‌ని ఫ్లంట్ చేస్తున్నాయి. సౌంద‌ర్య ల‌హ‌రి సౌంద‌ర్యానికి త‌ట్టుకోలేని కుర్ర‌కారు హీటెక్కించే సౌంద‌ర్యం చంపేస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news