నైట్‌ వాచ్‌మేన్‌తో శ్రీలీల డ్యాన్స్..వీడియో వైరల్‌

-

నైట్‌ వాచ్‌మేన్‌తో శ్రీలీల డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్​గా మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో దూసుకెళ్లిన శ్రీలీల.. ఇప్పుడు కాస్త స్లో అయిపోయింది. వరుస ప్లాఫ్​లతో ఈ భామ తన కెరీర్ గాడిని స్లో చేసింది. కానీ అవకాశాలకు మాత్రం ఈ బ్యూటీకి కొదువలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్​, రవితేజ 75వ సినిమాలు మాత్రమే ఉన్నాయి.

sree-leela

అయితే… యంగ్ హీరోయిన్ శ్రీలీల… ఏ సాంగ్‌కు చిందులేసినా అదిరిపోతుందనేలా డ్యాన్స్‌లో తన గ్రేస్‌ను చూపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఒక సామాన్య వ్యక్తితో డాన్స్ చేశారు. ఓ గెట్ వద్ద ఉన్న వాచ్‌మేన్‌తో కలిసి స్టెప్పులు వేశారు. ఆ మీడియోను శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే, అది ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం ఆమె వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version