పవన్, పూనం లవ్ మ్యాటర్.. శ్రీరెడ్డి బయటపెట్టబోతున్న నిజం..?

-

పవన్ కళ్యాణ్ పై మరోసారి తన విమర్శనాస్త్రం సంధించింది సంచలనాల శ్రీ రెడ్డి. ఈమధ్యనే నాగ బాబు యూట్యూబ్ ఛానల్ కు పోటీగా సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన శ్రీ రెడ్డి.. పవన్ కళ్యాణ్, పూనం కౌర్‌తో సాగించిన ప్రేమాయణాన్ని ఈరోజు బయటపెడతానని చెప్పుకొచ్చింది. పూనం కౌర్‌ తన దగ్గరకు వచ్చి.. పవన్ ఎలా ఆమెను మోసం చేశాడో చెప్పిందని.. ఆమె బాధ చెబుతుంటే తనకు కన్నీళ్లు ఆగలేదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. నువ్వు మనిషిగా పనికిరావు.. థూ.. నీ బతుకు.. అంటూ పవన్‌ను శ్రీరెడ్డి డైరెక్ట్‌గానే దూషించింది. ఒకవేళ నిజంగానే శ్రీ రెడ్డి పూనం కౌర్‌తో.. పవన్ విషయాన్ని చెప్పిస్తే కనుక.. మళ్లీ ఈ విషయం  రెండు తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా సెన్సేషన్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరికితే ఎలా ఆడుకుందామా అని చూసే శ్రీ రెడ్డికి పూనం కౌర్ రూపంలో కరెక్ట్ దారి దొరికింది. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారు, అసలు ఇంతకీ శ్రీ రెడ్డి ఏం బయట పెట్టబోతుంది అన్న వివరాలు తెలియాలంటే.. మరికొంత సమయం పాటు వేచి చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version