Rashmika Mandanna-Vijay Deverakonda To Ring In New Year Together: విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న.. మరోసారి దొరికిపోయారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు విజయ్, రష్మిక.
కానీ, ఎయిర్‌పోర్టుకు ఒకరి తర్వాత మరొకరు చేరుకోగా.. మరోసారి హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షం కావడం జరిగింది. రష్మిక దగ్గరున్న క్యాప్.. విజయ్ ధరించి కనిపించడంతో ఇద్దరూ కలిసే వచ్చారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న.. మరోసారి దొరికిపోయిన వీడియో వైరల్ గా మారింది.
#VijayDeverakonda and #RashmikaMandanna spotted together at #Hyderabad Airport on their return from a holiday! 😍#VD12 #Pushpa2TheRule #thegirlfriend #Pushpa3TheRampage pic.twitter.com/3auZVz0wX9
— Pakka Telugu Media (@pakkatelugunewz) December 24, 2024