లో దుస్తులు చూపిస్తూ సోకులవిందు చేస్తున్న శ్రీముఖి

-

ప్రముఖ నటి శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాస్తవాలను ఒక్క సారి పరిశీలిస్తే.. హీరోయిన్‌ కావాల్సిన ఈ బ్యూటీ.. యాంకర్‌ గానే మిగిలి పోయిందని చెప్పుకోవాలి.

ఇప్పుడున్న హీరోయిన్లతో పోటీ పడి.. శ్రీముఖి తన అందాలను ఆరబోయేలేకపోవచ్చు. కానీ తన గ్లామర్‌ విషయంలో.. శ్రీముఖి.. కూడా కాస్త హీరోయిన్లకు ఏ మాత్రం.. తీసుపోదని చెప్పుకోవచ్చు. ఆమె కంటే.. డేంజర్‌ గా ఉన్న వారు కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

కానీ శ్రీముఖికి అలాంటి ఛాన్సులు రాలేదు. . ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫోటోషూట్ నిర్వహించింది ఈ ముద్దుగుమ్మ.. అందులో పొట్టి డ్రెస్ ధరించి థైస్ అందాలని చూపిస్తూ మరింతగా సెగలు పుట్టిస్తోంది.

ఇక రొమాంటిక్ చూపులతో మత్తెక్కించే కళ్ళతో తన హాట్ సోయగాలతో చూపర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ ఫోటోలలో థైస్ అందాలను చూపించడమే కాకుండా ఎద అందాలతో కూడా మరింత రచ్చ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news