సైరా ‘ వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌…

-

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా విడుద‌ల‌కు సిద్ధం అయిన `సైరా నరసింహారెడ్డి`కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రను చిరంజీవి పోషిస్తూ.. ‘సైరా’గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దాదాపు రూ.280 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో కొణిదెల కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌పై రామ్‌చ‌ర‌ణ్ సొంత నిర్మాణంలో చేస్తున్నారు.

సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అక్టోబ‌ర్ 2న మొత్తం ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైరా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.ఇక సైరా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 200 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

సైరా వ‌ర‌ల్డ్ వైడ్ ఏరియాల వారీ ప్రి రిలీజ్ బిజినెస్ ( రూ.కోట్ల‌లో ) :

నైజాం – 30 కోట్లు

సీడెడ్ – 22 కోట్లు

నెల్లూరు – 5.20 కోట్లు

కృష్ణా – 9.60 కోట్లు

గుంటూరు – 11.50 కోట్లు

వైజాగ్ – 14.40 కోట్లు

ఈస్ట్ – 10.40 కోట్లు

వెస్ట్ – 9.20 కోట్లు
———————————————
ఆంధ్రా + తెలంగాణా =112.30 కోట్లు
———————————————–

కర్ణాటక – 28 కోట్లు

తమిళనాడు – 7.50 కోట్లు

కేరళ – 2.50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 27.50 కోట్లు

విదేశాలు – 20 కోట్లు
—————————————
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్ = 200 కోట్లు
—————————————

Read more RELATED
Recommended to you

Exit mobile version