బ్లాక్ కలర్ బికినీలో పిచ్చి లేపుతున్న తాప్సీ..!

-

ప్రముఖ హాట్ బ్యూటీ తాప్సి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చాలా సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఈమె అక్కడ వరుసగా హిందీ సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది.

ఇకపోతే ఈమధ్య కాలంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా పేరు దక్కించుకున్న ఈమె బాలీవుడ్ లో వరుస కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తో కూడా మాటల యుద్ధం చేసిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది. అంతేకాదు షూటింగ్స్ లో కాస్త సమయం దొరికితే చాలు విదేశాలలో విహరిస్తూ అక్కడ చిల్లవుతూ ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది . ఈ క్రమంలోనే తాజాగా బికినీ ధరించి బీభత్సం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా బ్లాక్ కలర్ బికినీ ధరించి అందాలు ఆరబోసింది. కొంతకాలంగా హాట్ షో చేస్తూ స్పీడ్ పెంచేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా రోజుకొక గ్లామర్ షో చేస్తూ నెట్టింట వైరల్ గా మారడం గమనార్హం. ఇకపోతే తాజాగా బికినీలో అందాలను ప్రదర్శిస్తూ స్లిమ్ ఫిగర్ మైంటైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. మొత్తానికి అయితే తాప్సి షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version