తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ కృతిశెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వరుసగా మూడు విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరో రామ్ తో వచ్చిన దివారియర్, నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రాలు రెండూ డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ఉప్పెన సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు పలు ఆఫర్లు కూడా వచ్చాయి. దీంతో అన్నిటికీ ఓకే చెప్పి తన కెరీర్ ని ముందుకి తీసుకువెళ్తోంది. అలా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వదులుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
అత్యాశకి పోయి తన కెరీర్నే నాశనం చేసుకుంటున్నా హీరోయిన్..!!
-