కుబేర సినిమా చూస్తుండగా తీవ్ర విషాదం

-

కుబేర సినిమా చూస్తుండగా తీవ్ర విషాదం నెలకొంది. థియేటర్‌లో కుబేర సినిమా చూస్తుండగా థియేటర్ సీలింగ్ కూలింది. ఈ సంఘటన లో పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్‌లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద సీలింగ్ పై కప్పు..ఊడి పడింది.

kuberaa
The theater ceiling collapsed while watching the movie Kubera

ఈ సంఘటన లో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు దిగారు ప్రేక్షకులు. ఇక ఈ సంఘంటలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news