పెళ్లయిన హీరోలతో అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

-

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎప్పుడు ప్రేమ మొదలవుతుందో తెలియదు. ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు. మరి కొంతమంది ప్రేమ, పెళ్లి అని జీవితాన్ని మొదలు పెడితే.. మరికొంతమంది సహజీవనం అంటూ ఆ తర్వాత నచ్చకపోతే బ్రేకప్ చెప్పుకుంటున్నారు. అంతేకాదు మరి కొంతమంది పెళ్లయిన హీరోలను ప్రేమించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లయిన హీరోలను ప్రేమించి హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

అనుష్క శెట్టి:

అనుష్క పేరు చెప్పగానే ముందుగా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. కానీ అంతకు ముందు ఈమె నాగార్జునను ఇష్టపడింది అని, వీరిద్దరి మధ్య ఏదో రహస్య ఎఫైర్ కూడా నడిచింది అంటూ వార్తలు వినిపించాయి.

ఛార్మీ కౌర్:

పూరీ జగన్నాథ్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఈమె డైరెక్టర్ కృష్ణ వంశీ తో కూడా ప్రేమలో ఉందని, అందుకే రమ్యకృష్ణ కృష్ణవంశీ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి.

కీర్తి సురేష్:

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కీర్తి సురేష్ ప్రేమ లో ఉన్నారు అంటూ సహజీవనం కూడా చేస్తున్నారంటూ వార్తలు బాగా వినిపించాయి.

శృతిహాసన్:
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా హీరో ధనుష్ తో సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు బాగా వినిపించాయి.

నయనతార:
పెళ్లయిన హీరోలను ప్రేమించిన లిస్టులో నయనతార ఎప్పుడు ముందుంటుంది. ఒకానొక సమయంలో ప్రభుదేవాతో సహజీవనం చేసిందని.. ఆమె వల్లే ప్రభుదేవా, రామ్ లతా మధ్య గొడవలు వచ్చాయని అందుకే వారిద్దరు విడాకులు కూడా తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news