ఈ వారం ఓటీటీలోకి 18 సినిమాలు.. ఓ లుక్కేయండి మరి

-

ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం మజా అందించే సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 18 సినిమాలు ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నాయి. అందులో కీర్తి సురేశ్ సైరన్, ప్రియమణి ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ 2 సినిమాలు ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంకా ఏయే సినిమాలు అందుబాటులోకి రానున్నాయో ఓ లుక్కేద్దామా?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ ఇవే

హాట్ స్టార్

ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17

సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17

సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – ఏప్రిల్ 19

చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 19

నెట్ ఫ్లిక్స్

ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 15

ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) – ఏప్రిల్ 17

అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 17

రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 19

జీ5లో

సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) – ఏప్రిల్ 16

డిమోన్స్ (హిందీ చిత్రం) – ఏప్రిల్ 19

కమ్ చాలు హై (హిందీ సినిమా) – ఏప్రిల్ 19

జియో సినిమాలో

ద సింపథైజర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 15

ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 19

ఆర్టికల్ 370 (హిందీ మూవీ) – ఏప్రిల్ 19

సోనీ లివ్లో

క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 15

Read more RELATED
Recommended to you

Latest news