దర్శకులను తగులుకుంటున్న హీరోయిన్..?

-

హీరోయిన్ గా వచ్చిన అవకాశాలను చేసే భామలు కొందరైతే.. ఎలాగైనా సరే అవకాశాలను చేజిక్కించుకోవాలి అనుకునే భామలు కొందరు. రెండో కేటగిరి హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. అయితే వారి స్టాటజీలో పడే హీరోలు, దర్శకులు కొందరైతే వీరి వేశాలు తెలిసి దూరం పెట్టే వారు కొందరుంటారు. లేటెస్ట్ గా ఓ హీరోయిన్ ఇలాంటి వేశాలేస్తూ పబ్బం గడుపుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఓ డైరక్టర్ తో సన్నిహితంగా ఉండి అతని ఇచ్చిన సినిమా ఛాన్స్ వాడుకున్న సదరు భామ ఇప్పుడు మరో దర్శకుడితో క్లోజ్ గా మూవ్ అవుతుందట. ఇప్పుడు అతను కూడా హీరో ఎవరైనా సరే హీరోయిన్ గా మాత్రం ఆమెకే ఛాన్స్ అన్నాడట. ఎవరైనా హీరోయిన్ అన్నవారు హీరోలను మారుస్తుంటారు. కాని ఈమె డైరక్టర్స్ ను మారుస్తూ ఆఫర్స్ తెచ్చుకుంటుంది. ఇంత చేసినా అమ్మడికి క్రేజ్ వచ్చిందా అంటే ఎబ్బే అలాంటిదేమి లేదు.

మరి అమ్మడి టాలెంట్ తెలిసి ఇక ముందు ఎవరు ఆమె బుట్టలో పడకుంటా ఉంటే బెటర్. సినిమా ఛాన్సులు టాలెంట్ ను బట్టి రావాలి. అయితే అమ్మడు వేరే టాలెంట్ చూపించి అవకాశాలు అందుకుంటుంది. మరి ఈ టాలెంట్ తో ఎన్ని రోజులు కెరియర్ వెళ్లదీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version