మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో ట్విస్ట్ నెలకొంది. నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాఇయ. .. మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. తనను తండ్రి కొట్టాడని పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడట.. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు జరిగాయట.
దీంతో గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశారట మంచు మనోజ్. అయితే.. ఈ సంఘటనలో తాజాగా ట్విస్ట్ చోటు చేసుకుంది. మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదని ఓ ప్రకటన బయటకు వచ్చింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను.. కొన్ని మీడియా చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంచు కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారట.
వాటిలో నిజం లేదని పేర్కొన్నారట.