ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఇంట విషాదం !

-

త్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

Uppena director Buchibabu’s father died

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తండ్రి పెదకాపునకు నివాళులు అర్పించారు దర్శకుడు సుకుమార్. ఇవాళ సాయంత్రం కాకినాడలోని స్వగ్రామం యు.కొత్తపల్లిలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తండ్రి పెదకాపు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news