ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు – ఎస్పీ మల్లిక గార్గ్

-

పల్నాడు జిల్లాను ఉద్దేశించి ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ కామెంట్స్ చేశారు.. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టొద్దని కోరారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Mallika Garg comments on palnadu

కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు ఎస్పీ మల్లిక గార్గ్. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదు.. మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉంది.. మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందన్నారు ఎస్పీ మాల్లిక గార్గ్.

Read more RELATED
Recommended to you

Latest news