బన్నీపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతకంపై ప్రముఖ జ్యోతిష్కలు పండితుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాతకాలను బట్టి అన్ని జరుగుతాయి. అల్లు అర్జున్ జాతకంలో అలా ఉంది కాబట్టి ఈ సంఘటన జరిగింది. వచ్చే ఏడాది మార్చి వరకు బన్నీ జాతకం బాగాలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఎవరూ కావాలని ఏదీ చెయ్యరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతాయి’ అని అన్నారు. అటు శ్రీతేజ్‌కు వేణుస్వామి రూ.2 లక్షల సాయం అంచారు ప్రముఖ జ్యోతిష్కలు పండితుడు వేణుస్వామి.
సినిమాలకు ముహూర్తాలు నేను పెట్టాను..కాబట్టి సినిమా వాడినే అందుకే నేను కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నానని తెలిపారు వేణు స్వామి. వారం రోజుల్లో హోమం చేస్తానని వివరించారు.