ఈ మధ్యకాలంలో వీరస్వామి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి యొక్క వ్యక్తిగత విషయాలను, వారి వైవాహిక జీవితంలో ఎలా ఉండబోతున్నారు అనే విషయాన్ని కూడా వేణు స్వామి తెలియజేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈయన చెప్పిన వాఖ్యలు నిజం కాగా.. మరికొన్నిసార్లు మధ్యలోనే ఫీల్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే వేణు స్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలకు స్టార్స్ అభిమానులు భయపడుతున్న నేపథ్యంలో బాబు గోగినేని వేణు స్వామి పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక రాజకీయ అంశాల పైనే కాదు.. సినీ అంశాలపైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు వేణు స్వామి. ఇదంతా ఇలా ఉండగా మూఢనమ్మకాలపై బాబు గోగినేని తనదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు ఈయనకు. దీంతో ఆయన తరచూ ఏదో ఒక అంశంపై పోస్ట్ లు పెడుతూ ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి పై సెటైర్లు వేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.
వేణు స్వామీ గతంలో ఐశ్వర్య రాయ్ పై చేసిన కామెంట్లు పై గోగినేని తెలియజేశారు. గతంలో వేణుస్వామి చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఐశ్వర్యారాయ్ తన భర్తతో విడాకులు తీసుకుంటుందని తెలియజేశారు. అయితే వారిద్దరు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు. అయితే తన పోస్టులలో నాకు జ్యోతిష్యం రాదని దండం పెట్టి వెళ్ళిపోయాడు.
కానీ ఏదో ఒక సెలబ్రిటీ విషయంలో ఆయన చెప్పింది నిజం జరిగింది అంతే తప్ప మరేమీ లేదని తెలియజేశారు. ఇక ఈయన 2017 లో ఐశ్వర్యరాయ్ విడాకుల గురించి తెలియజేశారని తెలిపారు.