మరోసారి దొరికిపోయారు…ఒకే కారులో విజయ్‌ దేవరకొండ, రష్మిక..వీడియో వైరల్

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ రష్మిక మందాన మరోసారి అడ్డంగా దొరికిపోయారు. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందాన ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ఈ ఇద్దరు కలిసి విదేశాల్లో ఎంజాయ్ కూడా చేసిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలా చాలాసార్లు దొరికిపోయారు కూడా.

Vijay Devarakonda-Rashmika cover their faces at Mumbai Airport
Vijay Devarakonda-Rashmika cover their faces at Mumbai Airport

అయితే తాజాగా మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఈ ఇద్దరు ముంబై విమానాశ్రయంలో… దర్శనమిచ్చారు. అంతేకాదు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి విజయ్ బయటకు రావడం… ఇద్దరు ఒకే కారులో వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రేమలో ఉన్నారని మరోసారి ఋజువైందని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news