BREAKING : నేడు కోయంబేడులో విజయకాంత్‌ అంత్యక్రియలు

-

నేడు చెన్నైలోని కోయంబేడులో ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎంకే అధినేత విజయకాంత్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయత్రం 4 గంటలకు డీఎండీకే కేంద్ర కార్యాలయంలో విజయకాంత్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో నిన్న ఉదయం మరణించారు.

Vijayakanth's last rites in Koyambedu today
Vijayakanth’s last rites in Koyambedu today

ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కాంత్తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విజయ్ కాంత్ మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అటు విజయ్ కాంత్ మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన మరణించడం చాలా బాధాకర విషయమని విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేసిన మోదీ విజయ్ కాంత్తో దిగిన ఫొటోలను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news