డ్రగ్స్ తీసుకుని ఆ హీరో ఇబ్బంది పెట్టాడు… నటి వీడియో వైరల్

-

మలయాళ నటి విన్సీ సోనీ సంచలన ఆరోపణలు చేసింది. “డ్రగ్స్ తీసుకుని ఓ అగ్ర హీరో ఇబ్బంది పెట్టాడు”… వీడియో విడుదల చేసింది మలయాళ నటి విన్సీ సోనీ. సెట్స్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది మలయాళ నటి విన్సీ సోనీ. డ్రగ్స్ తీసుకుని ఒక అగ్ర హీరో తనను ఇబ్బంది పెట్టాడని వెల్లడించారు.

Vincy Aloshious alleges misbehaviour by co-actor on movie set

అప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉన్నవారితో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు మలయాళ నటి విన్సీ సోనీ. అది ఒక అసహ్యకరమైన అనుభవమన్న మలయాళ నటి విన్సీ సోనీ… ఈ మేరకు “డ్రగ్స్ తీసుకుని ఓ అగ్ర హీరో ఇబ్బంది పెట్టాడు”… వీడియో విడుదల చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news