VIRAL: “సలార్” మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్

-

బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగిన విషయం తెలిసిందే.బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు తో దూసుకెళ్తున్నాడు ప్రభాస్.ప్రస్తుతం సలార్, ఆది పురుష్ ప్రాజెక్ట్,కె , స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇక ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.ఇకపోతే టాలీవుడ్ లో ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలుసు.ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.కే జి ఎఫ్ సినిమా తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.

అయితే ఈ సినిమా గురించి ప్రకటించినప్పటినుండి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ వదిలేయాల్సిన వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు.కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పాట్ లోని ఫోటోలు లీక్ అయ్యాయి.అవి ప్రస్తుతం ట్విట్టర్ అవి ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.అందులో ప్రభాస్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version