Vishnu Priya : మళ్ళీ అందాల ఆరబోతతో పిచ్చేంకించిన విష్ణు ప్రియ

-

బుల్లితెరపై చాలామంది యాంకర్స్ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ టీవీ లో ప్రసారమయ్యే షోల ద్వారా ఇప్పటికే పలువురు యాంకర్లు వెండితెరపై కనిపించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు హాట్ బేబ్స్ అనసూయ, రష్మీ పలు సినిమాల్లో నటిస్తే ప్రస్తుతం యాంకర్ విష్ణుప్రియ వంతు వచ్చింది.

రీసెంట్ గా ఈ బోల్డ్ యాంకర్ సుధీర్ లీడ్ రోల్ చేసిన ‘ఒరేయ్ పండుగాడు’ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్లదే హంగామా నడుస్తోంది.

హీరోయిన్ల మాదిరిగా వీరు పొట్టి బట్టలు, మిడ్డీలు, చెడ్డీలు వేసుకొని వచ్చి యూత్ లో ఫాలోయింగ్ సంపాదించేందుకు తెగ ఆరాటపడుతున్నారు.

ఈ క్రమంలోని ‘పోవే పోరా’ షో తో బుల్లితెరపై అడుగుపెట్టిన యాంకర్ విష్ణుప్రియ అనతి కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. తన అందం, గలగల మాట్లాడే తత్వంతో పాటు, సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులకు చాలామంది ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news