నటుడు పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ శ్రేణులపై అభ్యంతరకర పదజాలంతో వివాదానికి తావిచ్చిన నటుడు పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి మండిపడ్డారు. ‘టాలీవుడ్ బాగుపడాలని సానుకూలంగా చెబుతున్నాం.
కామ కుక్క పృథ్వీకి ఏ సినిమాలో ఛాన్స్ ఇచ్చినా.. ఏ సినిమా ఫంక్షన్‌కు అతడిని పిలిచినా.. ఆ సినిమాలను బాయ్‌కాట్ చేస్తాం.’ అని వెంకట రెడ్డి హెచ్చరించారు.
వైసీపీ వాళ్ళు గొర్రెలు అయితే..క్షమాపణలు చెబుతామని పేర్కొన్నారు పృథ్వీరాజ్ భార్య. తన భర్త ఆస్పత్రిలో పడటంపై పృథ్వీరాజ్ భార్య స్పందించారు. ట్రోలర్స్ కు పృథ్వీరాజ్ భార్య సవాల్.. విసిరారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడండి అంటూ స్వల్ చేశారు. నా భర్త గొర్రెల గురించి మాట్లాడారే తప్ప రాజకీయంగా మాట్లాడలేదన్నారు.