ఇండియా లోనే భారీ బడ్జెట్ గా రికార్డు క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ ఇది..!

-

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తీసుకు వస్తున్నా మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండీ: డైమండ్ బజార్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సిరీస్ నుండి ఇటీవలే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్, ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ఇందులో సోనాక్షితో పాటుగా మనిషా కొయిరాలా, అతిథి రావు హైదరి, రిచా చద్దా వంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ముఖ్య పాత్రలో కనపడబోతున్నారు.

తాజాగా ఈ మూవీ ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తీస్తున్న వెబ్ సిరీస్ గా రికార్డ్ కి ఎక్కింది సంజయ్ సినిమాలు మామూలుగానే ఓ రేంజ్ లో ఉంటాయి ఈ సీరియస్ కూడా అంతే గ్రాండ్ గా ఉండాలని దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు రాజమౌళి బాహుబలి 1 కంటే ఈ బడ్జెట్ ఎక్కువ అని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఎన్ని కోట్లు ఏంటంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version