అఖిల్ కంటే.. అతని భార్య జైనబ్ 10 ఏళ్ళు పెద్దదా?

-

Akhil Akkineni Wedding: అక్కినేని నాగార్జున ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటల అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని అలాగే జైనాబ్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. జూబ్లీహిల్స్ లోని అక్కినేని నాగార్జున ఇంట్లోనే ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు అలాగే రామ్ చరణ్, ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాజమౌళి కుటుంబం తదితరులు వచ్చారు.

What is The Age Gap Between Akhil Akkineni & Wife Zainab Ravdjee
What is The Age Gap Between Akhil Akkineni & Wife Zainab Ravdjee

వీళ్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక జూన్ 8వ తేదీన ఆదివారం రోజు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అఖిల్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ అలాగే రాజకీయ నాయకులు అటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. ఆదివారం రోజున జరిగే రిసెప్షన్ ను భారీ రేంజ్ లో నిర్వహిస్తోంది అక్కినేని ఫ్యామిలీ. కాగా అఖిల్ అక్కినేని అలాగే జైనాబ్ మధ్య 9 ఏళ్ళవయసు గ్యాప్ ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news