విదేశాలకు పారిపోయిన యూట్యూబర్ హర్ష సాయి ?

-

YouTuber Harsha Sai who fled abroad: తెలుగు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రేప్ కేసులో హర్ష సాయి ఇరుక్కున్నారు. అయితే ఈ కేసు అయిన నేపథ్యంలో హర్ష సాయి విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కేసు నమోదు అయినట్లు మీడియాలో వార్తలు రాగానే ఆయన దుబాయి వెళ్లినట్లు సమాచారం.

YouTuber Harsha Sai who fled abroad

కాగా, పెల్లి పేరుతో తనను మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది యువతి. ముఖ్యంగా  తమ పర్సనల్‌ ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణ పై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు. తాజాగా వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. అనంతరం ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version