ఫిబ్రవరి 6 – రోజు వారి రాశి ఫలాలు

-

శివారాధన ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది!

మేషరాశి: ఆర్థిక లాభం, మిత్రుల సహకారం, శారీరక శ్రమ అధికం, పనుల్లో జాప్యం. పరిహారాలు ఈశ్వర ఆరాధన, శివాభిషేకం లేదా దగ్గర్లోని దేవాలయ సందర్శన.

వృషభరాశి : వస్తులాభం, విందులు, దేవాలయ దర్శన సూచన, వ్యసనాల వల్ల ఇబ్బందులు. పరిహారాలు వివాదాలకు దూరంగా ఉండటం, అమ్మవారికి పూజ లేదా స్తోత్ర పఠనం/శ్రవణం.

మిథునరాశి : మిశ్రమ ఫలితాలు, విందుభోజనం, స్త్రీలాభం, పనుల్లో జాప్యం. చిన్న చిన్న సమస్యలు. పరిహారాలు ఈశ్వరునికి మారేడు దళాలతో అభిషేకం లేదా శివాలయ ప్రదక్షణ చేయండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి : ప్రతికూలమైన రోజు, విరోధాలు, ధనవ్యయం. పరిహారాలు ఆంజనేయస్వామి సింధూరం ధరించండి. వీలైతే చాలీసా పఠనం/శ్రవణం చేయండి.

సింహరాశి : మంచి ఫలితాలు, ధనలాభం, విందులు, పనుల్లో నెమ్మదితనం కానీ పూర్తవుతాయి. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

కన్యారాశి : మంచి ఫలితాలు, తల్లి వర్గీయులతో లాభం, విందులు, స్త్రీ మూలంగా ధనం. పరిహారాలు భగవత్ నామస్మరణ/గోసేవ లేదా పేదవారికి చేయూతనివ్వండి.

తులారాశి : ప్రతికూలం. పనుల్లో ఇబ్బందులు, సంతాన అనారోగ్యం, దేవాలయ దర్శన సూచన. పరిహారాలు ఇష్టదేవతారాధన, తక్కువగా మాట్లాడండి. శివారాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

వృశ్చికరాశి : మిశ్రమ ఫలితాలు, బాకీలు వసూలు, ప్రయాణ సూచన. పరిహారాలు అమ్మవారికి పూజచేసుకోండి. దీపారాధన లేదా ఎర్రని పూలతో అర్చించండి.

ధనస్సురాశి : కార్యజయం, అనందం, లాభం, పనులు పూర్తి, చిన్నచిన్న ఇబ్బందులు. అమ్మవారికి దీపారాధన లేదా స్తోత్ర పరాయణం చేసుకోండి.

మకరరాశి : వ్యవహారాల్లో అపజయాలు, కార్య భంగం, ధనవ్యయం. పరిహారాలు అమ్మవారికి చండీదీపారాధన, కుంకుమ ధారణ చేయండి మంచి జరుగుతుంది.

కుంభరాశి : భయం అధికం, పనులు పూర్తి, విందుభోజనం, దేవాలయదర్శనం. అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి లేదా స్తోత్ర పఠనం.

మీనరాశి : పట్టుదల, పనులో ్ల జాప్యం, వ్యసనాల వల్ల నష్టం. పరిహారాలు విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం లేదా శ్రవణం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version