మీ ప్రియుడు ఫ్లర్ట్ చేస్తాడా..? అయితే ఈ విధంగా మీరు ఉంటే మంచిది..!

మీ బాయ్ ఫ్రెండ్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటే మీకు చాలా ఇన్ సెక్యూరిటీగా అనిపిస్తోందా…? మీకు ఏదో నమ్మకం కోల్పోయినట్లు ఉందా..? నిజంగా ఇది చాలా బాధాకరం. కొన్ని సార్లు ఇది చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీరు మీ నమ్మకాన్ని కోల్పోకుండా ఉండండి. మీ ప్రియుడు ఎవరితోనైనా ఫ్లర్ట్ చేసినా కూడా మీరు శాంతంగా ఉండండి.

అసలు మీరు కోపంతో ఉండద్దు. మీరు చాలా తెలివిగా మెచ్యూరిటీతో ఆలోచించండి. ఆటను ఇతరులతో ఫ్లర్ట్ చేస్తున్నాడంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నట్లు లేదా సెక్సువల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కాదు. కొన్ని కొన్ని సార్లు ఫ్లర్ట్ చేసిన ఎటువంటి హాని మీకు ఉండదు.

వివిధ రకాల కారణంగా కొందరు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రశాంతంగా ఉండండి. మీ ప్రియుడితో మీరు చాలా నెమ్మదిగా కామ్ గా ఉండండి. అతను ఫ్లర్ట్ చేసినా మీకు ఎటువంటి హాని ఉండదు. మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంతో ప్రశాంతంగా మాట్లాడండి.

సెల్ఫ్ కంట్రోల్ లో ఉండండి:

అది చాలా ముఖ్యం. ఇతరులతో మీ ప్రియుడు ఫ్లర్ట్ చేసినట్టు మీకు తెలిస్తే మీరు అరవడం లాంటివి చేయొద్దు.

నెమ్మదిగా మాట్లాడండి:

అనవసరమైన సంభాషణ తీసుకు రాకండి. అలానే నమ్మకం అనేది కంటే చాలా ముఖ్యం. మీరు పాజిటివ్ గా ఉండండి. మీరు అతన్ని నమ్ముతున్నట్లు మీరు సిగ్నల్ ఇవ్వండి.

కమ్యూనికేషన్:

దేనిలోనైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. రిలేషన్షిప్ కి కూడా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అనవసరమైన సంభాషణ తీసుకురావడం లాంటివి చెయ్యొద్దు. వాళ్ళు అంటే ఎంత ఇష్టమో మీరు చూపించండి అంతే. ఇలా చేయడం వల్ల మీ రిలేషన్ షిప్ బ్రేక్ అవకుండా ఉంటుంది ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్ కనుక ఫ్లర్ట్ చేస్తూ ఉంటే వీటిని ప్రయత్నం చేయండి.