వాస్తు: ఇవి ఇంట్లో ఉంటే ఎన్ని సమస్యలు వస్తాయో…!

వాస్తుని పాటించడం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది. ఏవి ఎక్కడ ఉంచాలో అక్కడ వాటిని పెట్టాలి. లేదు అంటే మనకి వాటి వల్ల ప్రభావం పడుతుంది. కాబట్టి వాస్తు ప్రకారం మనం ఉండడం ముఖ్యం. ఆలా అనుసరిస్తే ఇబ్బందులు కూడా రావు. అయితే ఈ రోజు మన కోసం పండితులు కొన్ని విషయాలను చెప్పారు.

 

వాటిని చూస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూడండి… వాస్తుకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. కానీ చాలా మంది నమ్మరు. కానీ వీటి వల్ల పాజిటివిటీ, నెగటివిటీ ఆధారపడి ఉంది.

అయితే పండితులు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో నల్ల ఎలుకలు ఉంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయట. అవి క్రమంగా పెరిగే కొద్దీ ఇంట్లో శాంతి తొలగిపోతుంది. అదేవిధంగా క్రమంగా ఎలుకలు పెరిగిపోతూ ఉంటే డబ్బులు లేదా శత్రువు నుంచి ఇబ్బందులు లాంటివి వస్తాయి అని అంటున్నారు. ఇంట్లో ఎలుకలు ఉండడం వలన నెగిటివిటీ కి దారి తీస్తుందట.

ఒకవేళ మీరు ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు అవి మీకు అడ్డం వచ్చిన అది మంచి సూచన కాదు. వాస్తు శాస్త్రం పాటించే వాళ్ళు దీన్ని గమనించండి. అదే ఒకవేళ chhacchundars ఉంటే అది చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇవి ఉండడం వల్ల లక్ష్మీదేవి ఉంటుందట.