దాంపత్య జీవితం బాగుండాలంటే వీటిని అనుసరించండి..!

-

చాలా మంది భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుంటారు. అలా కాకుండా దాంపత్య జీవితం బాగుండాలంటే కచ్చితంగా వీటిని అనుసరించాలి. నిజానికి ఈ వాస్తు చిట్కాలు బాగా పనిచేస్తాయి. వీటిని కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. గొడవలు తగ్గిపోతాయి. అయితే మరి ఎలాంటి వాస్తు చిట్కాలు అనుసరించాలి అనేది చూద్దాం.

ఈ విధంగా మార్పులు చేసుకుంటే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పైగా ఈ మార్పులు చేస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.

బెడ్ రూమ్ లో డోర్ ఉన్న గోడకు పక్కన మంచం ఉంటే దాంపత్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి తలుపు పక్కన ఉండే గోడకి మంచం వేసుకోవద్దు ఈ తప్పును కనుక మీరు చేస్తున్నట్లయితే సరి చేసుకోండి.
అదే విధంగా మీ బెడ్ రూమ్ లో ఉండే కిటికీలో నుండి మంచిగా వెలుతురు వచ్చేటట్టు చూసుకోండి. ఇది కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తుంది.
బెడ్ రూమ్ కి నైరుతి వైపు పువ్వులను పెట్టండి. గులాబీలు వంటివి పెడితే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అదే విధంగా మొక్కలు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. బెడ్ రూమ్ లో మొక్కల్ని ఉంచితే భార్యా భర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అలానే ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news