వాస్తు: ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదా..? అయితే ఇలా చెయ్యండి..!

-

వాస్తు పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. వీటిని కనుక మీరు పాటించారు అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో వాస్తు పండితులు చెప్పిన విధంగా మొక్కలు నాటితే శుభం కలుగుతుంది.

 

అదే విధంగా నెగిటివిటీ పూర్తిగా దూరం అయిపోతుంది. ఇక మరి వాటి కోసం ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం.. ఇంట్లో మొక్కలు నాటడానికి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మంచిదని పండితులు చెప్పడం జరిగింది.

దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కు లో కానీ మొక్కలు నాటితే అది ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ కనుక మీకు ఆ దిక్కుల్లో మొక్కలు నాటవలసిన వస్తే అప్పుడు మీరు కుండీలలో వేసి వాటిని పెట్టొచ్చు.

అయితే మంచి ఉద్యోగం వచ్చి వృద్ధి చెందాలి అంటే.. వాస్తు ప్రకారం ఉత్తరం వైపున తులసి మొక్కని పెట్టడం మంచిది. ఇది నిజంగా చాలా మేలు చేస్తుంది అని పండితులు చెప్పారు.

అదే విధంగా ఎప్పుడూ కూడా ఉత్తరం వైపున కాక్టస్ మొక్కని నాటద్దు. మీకు వాటర్ ఫౌంటైన్ ఇష్టమైతే దానిని మీరు ఉత్తరం దిక్కు లో ఉంచవచ్చు. ఇలా ఈ విధంగా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version