భక్తి పాటలు : శ్రీరామనవమి ప్ర‌త్యేకం

-

లోకాభిరాముడు శ్రీరాముడు..  ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అనేది శ్రీరాముని సిద్ధాంతం. .  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును శ్రీరామ నవమిని పండుగగా జరుపుకుంటారు. తండ్రి ఇచ్చిన మాటకోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన మహనీయుడు ఆ శ్రీరాముడు. మరి శ్రీరామ నవమిని పురస్కరించుకుని, శ్రీరాముడిని కీర్తించటానికి ఏన్నో భక్తి గీతాలు శ్లోకాలు ఉన్నాయి. మరి ఈ శ్రీరామ నవమి కోసం రూపొందించిన లోకాభి రామ అంటూ సాగే భక్తి గీతం మీకోసం..

రామ రాజ్యం రామ రాజ్యం అంటుటారు.. అసలు రామ రాజ్యం ఎలా ఉండేది.. శ్రీరాముడి గొప్పతనం ఏంటి?? మనందరికీ తెలిసినవే. చిన్నపటినుండి శ్రీరాముడి గాథలు వింటూ పెరిగిన వారే చాలమంది.

శ్రీ రాముడు ని విశిష్టత గురించి తెలుసుకోండి

Read more RELATED
Recommended to you

Exit mobile version