శ్రీ వరలక్ష్మి వ్రతకల్పం – పూజా విధానం Download PDF

శ్రావణ శుక్రవారం అత్యంత పవిత్రమైన మరొక ప్రధానమైన పండుగ ప్రతి ఒక్క హిందూ ఈ రోజున వరలక్ష్మి మీ దేవిని అర్చించి ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ఈ సందర్భంలో చాలామందికి వ్రతవిధానం తెలియక వ్రతం చేసేవారు లేక , తమకు తోచిన విధంగా మమా అనిపిస్తారు. అటువంటి వారందరు శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి మన లోకం సవివరమైన వరలక్ష్మి వ్రత కల్పం పిడిఎఫ్ (https://bit.ly/2BmG86S)‌ రూపంలో మీకు అందిస్తుంది.  ఈ పుస్తకంలో వరించిన విధానంలో లో వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్ధన ఇట్లు మన లోకం

varalakshmi vratham
varalakshmi vratham

[pdf-embedder url=”https://manalokam.com/wp-content/uploads/2019/08/varalakshmi-Vratham-2019.pdf”]