Raj Kumar

మార్చి 25 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

  మార్చి 25 - ఫాల్గుణ మాసం - గురువారం మేషరాశి:ప్రయాణాలు అనుకూలించవు ! ఈరోజు అనుకూలంగా లేదు. నోటి మాట జారడం వల్ల నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు మాటలను పెడచెవిన పెట్టి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ప్రయాణాలు అనుకూలించవు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది....

కేటీఆర్ మంత్రి వ‌ర్గంలోకి శంభీపూర్‌..?

తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి మ‌రియు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌బోతున్న‌డంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో కేటీఆర్‌ని సీఎంగా చూడ‌బోతున్నామంటూ ఆ పార్టీ నాయ‌కులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రి ఆల‌య నిర్మాణం పూర్త‌వ‌గానే యాదాద్రిలో సుద‌ర్శ‌న...

అంతుప‌ట్ట‌ని కేసీఆర్ ‘రాజీ’కీయం.. వారలా.. వీరిలా..

కేసీఆర్‌.. రాజ‌కీయ చాణ‌క్యుడని గ‌త ద‌శాబ్ద‌కాలంగా ఆయ‌న‌ను గ‌మ‌నిస్తున్న వారు చెప్పే మాట‌. కేసీఆర్ ఊరికే మాట్లాడ‌రు ఆయ‌న చెప్పాడంటే అవుతుందంతే అనేది టీఆర్ఎస్ అభిమానుల న‌మ్మ‌కం. కేసీఆర్‌ని న‌మ్మితే న‌డిస‌ముద్రంలో మునిగిన‌ట్టే అనేది కాంగ్రెస్ విమ‌ర్శ‌.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో క‌లుపుతానంటూ మ‌స్కా కొట్టార‌నేది కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌లు. షేర్...

చదువు మీది… ప్రోత్సాహం మాది… మన మిర్యాలగూడ ఆర్గనైజర్స్

చ‌దువుకునే రోజులు పోయి చ‌దువు కొనే రోజులు వ‌చ్చాయి. పేద విద్యార్థుల‌కు ఉన్న‌త చ‌దువులు అంద‌ని ద్రాక్షాగానే మిగిలిపోతున్నాయి. కాలేజీ టాప్ ర్యాంక‌ర్లు, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన ఎంద‌రో విద్యా కుసుమాలు అర్థాంత‌రంగా చ‌దువును మానేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో.. చదువుకునే ఇష్టం ఉండి ఆర్థిక ప‌రిస్థితి స‌రిగాలేని విద్యార్థుల కోసం మ‌న మిర్యాల‌గుడ...

చిల్ తాతా..! అంత ఆవేశ‌ప‌డిపోతే ఎలా??

రాజ‌కీయ కురువృద్ధుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు అయిన హ‌న్మంత్ రావు గాడి త‌ప్పారా.? ఓపిక న‌శించి ఆవేశానికి లోన‌య్యారా..? వీహెఛ్ సొంత అధిష్ఠానాన్ని బెదిరించేందుకు పూన‌కున్నారా..? వీహెఛ్ క్లారిటీ మిస్స‌య్యారా.? మొత్తంగా వీహెఛ్ ప్రెస్‌మీట్ చూస్తే అవున‌నే అనిపిస్తుంది.‌ త‌ను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేశారు మంచిగానే ఉంది.. కానీ ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్లు...

పీఎం కిసాన్‌.. రూ.2 వేలు వ‌చ్చాయ్‌.. చెక్ చేసుకోండిలా

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈ ద‌ఫా రూ. 18 వేల కోట్ల రూపాయ‌ల‌ను రైతుల అకౌంట్ల‌లోకి జ‌మ చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు 9 కోట్ల రైతు కుటుంబాలు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొంద‌నున్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.2వేలు జ‌మ‌చేశారు. ఇప్ప‌టి...

సిటీ “శ్రీమంతుల” కోసం.. జాగ‌ల లెక్క‌లు

ఒక ఎక‌రా అంటే ఎంత స్థ‌లం ఉంటుంది..? పోనీ ఎక‌రాకు ఎన్ని గుంట‌లు?? ఎక‌రాలో ఎన్ని స్వేర్ యాడ్స్ ఉంటాయి?? మీలో ఎంత‌మంది తెలుసు.. 90 శాతం మందికి తెలియ‌దు. ఎందుకంటే ప‌ల్లెలు వ‌దిలి ప‌ట్నం బాట ప‌ట్ట‌డ‌మే కావొచ్చు.. ఇప్పుడు ప‌ట్నం లైఫ్ బోర్ కొట్టేసి ప‌ల్లె దారి వెదుకుతున్నారు ప‌ట్నం శ్రీమంతులు....

స్టీరింగ్ వ‌ణుకుతోంది.. ఆధిక్యం అత్య‌ల్పం.. 6,066 ఓట్లే

దుబ్బాక ఎన్నిక‌ల త‌రువాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ గ్రేట‌లో కూడా తన ఊపు కొనసాగించింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ కంటే అధికార టీఆర్ఎస్ పార్టీ కేవ‌లం 0.18శాతం ఓట్లు మాత్ర‌మే ఎక్కువ సాధించింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో మొత్తం 34,44,093 ఓట్లు పోల్ అవ‌గా చెల్ల‌నివి 79,735 ఓట్లు, 28,661 ఓట్లు...

GHMC 2020 election results : నేరేడ్ మెట్ మిన‌హా ఫ‌లితాల‌ లెక్కింపు పూర్తి

ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ మొద‌లైంది. గ్రేట‌ర్ పీఠాన్ని అధిరోహించేదెవ‌రో తేలిపోనుంది. మొత్తం 150 డివిజ‌న్లు, ఎక్స్ అఫీషియో (45) ఓట్ల‌తో క‌లుపుకొని మొత్తం సీట్లు 195గా ఉంది. ఇక ఎక్స్ అఫీషియో ఓట్లు పార్టీల వారిగా టీఆర్ెస్ కు 31 (గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 7 ఓట్ల‌ను ఉప‌యోగించుకుంది), బీజేపీకి...

పెయిడ్ కార్య‌క‌ర్త‌లు రె’ఢీ’.. ప్ర‌చారం మాటున విద్వేషం

గ్రేట‌ర్ ఎన్నిక‌ల న‌గారా మోగింది.. ఇప్ప‌టి వ‌ర‌కు నిమ్మ‌లంగా రెస్ట్ తీసుకుంటూ ఉన్న నాయ‌కులంతా ఒక్క‌సారిగా నిద్ర లేచారు. త‌మ‌కు టిక్కెట్ వ‌స్తుందా లేదా?? ఏదైతేనేం టిక్కెట్ ద‌క్కించుకోవాలన్న‌దే ల‌క్ష్యంగా త‌మ ప‌ర భేదం లేకుండా ఎదుటి పార్టీ వాళ్ల‌ను త‌క్కువ చేసేలా ప్ర‌చారాలు మొద‌లెట్టేశారు. అంతేనా సొంత పార్టీలో త‌మ‌కు పోటీగా ఉన్న...

About Me

552 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఇంకా పెళ్ళి కాలేదు.. అయినా జుట్టు తెల్లబడుతుందని చింతిస్తున్నారా? ఐతే ఇది మీకోసమే..

ప్రస్తుత ప్రపంచంలో జుట్టు తెల్లబడడం అనేది పెద్ద సమస్య. అది పెళ్ళి కాకముందు పడుతుందంటే మరీ పెద్దదై పోతుంది. ఎంత కలర్ వేసినా, అలా వేసుకోవడం...
- Advertisement -