వినాయక చవితి

ఆలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఇలా చెయ్యకండి…!

ఆలయాలకు వెళ్ళినప్పుడు గట్టిగ అరవడం, ఎవరినైనా దూషించడం వంటివి చెయ్యకూడదు. అలానే దేవుడికి నైవేద్యం పెట్టని ఆహారం తీసుకోకూడదు. దేవాలయం లో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. అలానే గుడి లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కూడా వెయ్యకూడదు. ఇది ఇలా ఉంటె మీరు దీపారాధన చేసినప్పుడు శివునికి ఎడమ వైపు, శ్రీ మహా...

వంటకి ఈ నూనె బెస్ట్.. ఎందుకంటే…?

సాధారణంగా వంటల్లో నూనెని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది. అది కూడా మంచి నూనె అయితే మరీ మంచిది. మంచి నూనెల్లో మొదటిది ఆలివ్ నూనె. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనది అని నిపుణులు అంటున్నారు. అదనపు వర్జిన్ ఆలివ్ నూనెలో ఉత్తమంగా వండుతారు, ప్రత్యేకించి ఇది...

బ్లూమూన్ అంటే ఏమిటీ..? చంద్రుడు నిజంగా నీలం రంగులోకి మారతాడా..?

మన విశ్వంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. మనకు తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. మనిషి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. విశ్వం గురించిన సమాచారం ఏదైనా ఆసక్తిగా ఉంటుంది. మనకి తెలియని ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని విశ్వాన్ని శోధించాలని, అదంతా మానవాళికి వెల్లడి చేయాలని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. ఐతే...

అధిక మాసం ఎఫెక్ట్.. అక్టోబర్ 16 నుండి బతుకమ్మ..

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండగ.. బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మని పేర్చి భక్తి శ్రద్ధలతో కొలిచి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఐతే ప్రతీ ఏటా బతుకమ్మ పండగ భాద్రపద మాసంలో వస్తుంది. కానీ ఈ సారి అధిక మాసం కారణంగా అశ్వయుజ మాసంలో జరగనుంది. ఈ మేరకు తెలంగాణ జాగృతి...

శ్వేతార్కగణపతిని ఇలా ప్రార్థిస్తే సకల జయాలు !

శ్వేతార్క గణపతి.. అంటే తెల్లజిల్లేడుతో తయారైన గణపతి. ఆ స్వామిని ఆరాధిస్తే సకల శుభాలు. ఆ గణపతిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన స్తోత్రం ఇదే…. ‘‘ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవప్రియాయ, దక్షప్రజాపతిరక్షకాయ సూర్యవరదాయ కుమారగురవే సురాసువందితాయ, సర్వభూషణాయ శశాంక శేఖరాయ సర్వమాలాలంకృత దేహాయ, ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహిత్రాహి దేహిదేహి అవతర అవతర గంగంగణపతయేవక్రతుండ గణపతయే సర్వపురుషవశంకర,...

పోతన వినాయక స్తుతి !

వినాయకుడిని ఆరాధించని భక్తులు ఉండరు. సహజకవిగా పేరుగాంచిన పోతన వినాయకుడిని స్తుతించిన పద్యం తెలుసుకుందాం.. ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం పాదికి దోషభేదికి బ్రసన్న వినోదికి విఘ్నవల్లికావి చ్ఛేదికి మంజువాదికి గణేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్” పై పద్యంలో ‘అద్రి సుతాహృదయానురాగ సంపాదికి’ – అని పార్వతీదేవి హృదయానురాగాన్ని పొందినవాడనటం విశేషం. విఘ్నాలు పోగొట్టి, జగజ్జనులకు...

సులభమైన గణపతి ప్రార్థన ఇదే !!

గణపతి పుట్టిన రోజు. వినాయక చవితి. ఈ రోజు స్వామని ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో, ధ్యానిస్తారో వారికి స్వామి అనుగ్రహం లభిస్తుందనడంలో సందేహం లేదు. అయితే స్వామని పూజించడానికి అతి సులభమైనవి, అందరూ పటించదగిన శ్లోకాలు తెలుసుకుందాం.. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం...

మహిమాన్వి సికింద్రాబాద్ గణపతి ఆలయం !

జంటనగరాలలో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయం సికింద్రాబాద్‌ గణపతి దేవాలయం. ఈ దేవాలయం విశేషమైనది. అనేక ప్రత్యేకతలు కలిగి ఉండటమే కాకుండా దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగుబంగారంగా నిలిచింది. వినాయక చవితి సందర్భంగా ఈ విశేషాలు తెలుసుకుందాం… సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలోగల గణపతి ఆలయం ప్రసిద్ధిపొందినది. పూర్వం సైనిక నివాస ప్రాంతంగా ఉన్న ఈస్థలంలో...

గణపతి శ్రీఘ్ర అనుగ్రహం కోసం ఇది చదవండి !

కలియుగంలో శ్రీఘ్రంగా అనుగ్రహించే దేవతామూర్తులలో గణేషుడు ప్రథముడు. ఆయన భక్తసులభుడు. ఆయన్ను భక్తితో గరిక పెట్టి ఆరాధిస్తే చాలు. ఏది లేకుంటే ఇంట్లో ఉండే పసుపు ముద్ద చేసి పూజించినా అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం కోసం ఆదిశంకరులు రాసిన ఈ శ్రీగణేశభుజఙ్గమ్ చదవండి. అర్థం తెలుసుకోండి. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఆది గురువుల...

ఏ గణపతిని ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు

గణపతి ఆరాధన రకరకాలుగా ఉన్నాయి. శాంత రూపం నుంచి ఉగ్రరూపం వరకు లోహం నుంచి మట్టి వరకు ఇలా రకరకాల రూపాల గణపతులను ఆరాధిస్తే రకరకాల ఫలితాలు వస్తాయని శాస్త్ర ప్రవచనం. వాటి గురించి తెలుసుకుందాం... గ్రహచారరీత్యా మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిది. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర...
- Advertisement -

Latest News

నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ.. పోలీస్ vs అయ్యన్న !

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కి తెలుగుదేశం పార్టీ మాజీ...
- Advertisement -