ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోండి

-

 

దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19 వరకు గడువు పొడగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సునీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురుకుల వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news