భూపాలపల్లి: బూస్టర్ డోస్ వాక్సిన్ వేసుకున్న ఎస్పీ

-

భూపాలపల్లి జిల్లా ప్రాథమిక హాస్పిటల్ కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా గురువారం భూపాలపల్లి జిల్లా పరిధిలో ఎస్పీ. జె. సురేందర్ రెడ్డి బూస్టర్ డోస్ వాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి కచ్చితంగా బూస్టర్ డోస్ వేసుకోవాలని సిబ్బందికి సూచించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version