మా నాయకుల పరువు తీసే ప్రయత్నం చేశారు. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం మాట్లాడుతూ.. అవినీతి కేసులు, పత్తాల కేసులు, రేప్ కేసులు, కబ్జా కేసులు అన్నింటిలో టీఆర్ఎస్ నేతలే ఉన్నారని విమర్శించారు. సీఎం, ఆయన కుటుంబం పెద్ద అవినీతి కుటుంబమని, నిన్నటి ఘటన పై ఉన్నత స్థాయి విచారణ జరగాలన్నారు
కరీంనగర్: సీఎం, ఆయన కుటుంబం పెద్ద అవినీతి కుటుంబం: బండి సంజయ్
-