మెదక్ : రేపు సీఎం కేసీఆర్‌ను కలుస్తా: జగ్గారెడ్డి

-

ఉద్యోగ ప్రకటనపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేస్తున్నానని, సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతానన్నారు. హౌజింగ్ విభాగాన్ని మళ్లీ తెరవాలని కోరుతానని, బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ధి లేనిదే పని చేయదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version