గోదావరిఖని బస్టాండు నుంచి మంగళవారం కరీంనగర్ బస్సులో వెళ్తున్న మొహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు తన వెంట ఓ కోడిపుంజును తీసుకువచ్చాడు. అయితే బస్సు కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రయాణికుడితో పాటు ప్రాణంతో ఉన్న జీవిని వెంట తీసుకొని వస్తే టికెట్ తీసుకోవాలని బస్ కండక్టర్ తిరుపతి వివరణ ఇచ్చారు.
కరీంనగర్: ‘కోడిపుంజుకు టికెట్ కొట్టిన కండక్టర్’
-